దేశంలో 24 గంటల్లో 39,361 కరోనా కేసులు..

230
covid

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 39,361 కరోనా కేసులు నమోదుకాగా 416 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,14,11,262కు చేరగా 4,11,189 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా నుండి 3,05,79,106 మంది బాధితులు కోలుకోగా 4,20,967 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 43,51,96,001 మందికి కరోనా వ్యాక్సినేషన్‌ చేశామని ఐసీఎంఆర్ వెల్లడించింది.