దేశంలో 24 గంటల్లో 2483 కరోనా కేసులు..

83
corona
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 2,483 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా ఆదివారంతో పోల్చితే 2.2 శాతం కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి. దేశంలో ప్ర‌స్తుతం 15,636 కేసులు యాక్టివ్‌గా ఉండగా దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 187.95 కోట్ల క‌రోనా టీకా డోసుల‌ను పంపిణీ చేశారు.

ఢిల్లీతో పాటు 12 రాష్ట్రాల్లో కొత్త కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి.

- Advertisement -