దేశంలో 24 గంటల్లో 18,346 కరోనా కేసులు…

70
india covid cases

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 18,346 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 278 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,38,71,881కి చేరగా 3,31,75,656 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. 4,49,538 మంది కరోనాతో మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 2,46,687 కేసులు యాక్టివ్‌గా ఉండగా ఇప్పటివరకు 57,68,03,867 కరోనా పరీక్షలు చేశామని ఐసీఎంఆర్ వెల్లడించింది.