కొండపొలం మేకింగ్..

55
kondapolam

క్రిష్ దర్శకత్వంలో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన గ్రామీణ యాక్షన్ డ్రామా “కొండపొలం”. అక్టోబర్ 8న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, సాయిబాబు, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇప్పటివరకు విడుదల చేసిన సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

తాజాగా మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. కొన్ని నెలల క్రితం ఒక అడవిలో క్లిష్ట పరిస్థితులలో కరోనా మహమ్మారి, ఎడతెగని వర్షాల మధ్యలో సినిమా షూటింగ్ కోసం బృందం ఎలా శ్రమించిందో ఈ వీడియోలో చూపించారు. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారణంగా ఈ సినిమాను తెరకెక్కించారు.

Making of Kondapolam | Vaisshnav Tej | Rakul Preet Singh | Krish | MM Keeravani | Oct 8th