ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్ జనరల్‌కు “వృక్ష వేదం”..

75
Vriksha Vedam book

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించబడిన “వృక్ష వేదం” పుస్తకాన్ని ఆఫ్ఘనిస్తాన్ కాన్సులేట్ జనరల్ సయ్యద్ మహమ్మద్ ఇబ్రహీం కలీ కి అందజేశారు ప్రగతి రిసార్ట్ పిఆర్ఓ రవీందర్ రెడ్డి. అనంతరం సయ్యద్ మహమ్మద్ ఇబ్రహీం మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం రాజ్యసభ సభ్యులు సంతోష్ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి తెలుసుకొని చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారని.. త్వరలోనే ఈ కార్యక్రమంలో నేను పాల్గొని మొక్కలు నాటు తాను అని తెలియజేశారు.