- Advertisement -
విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం డియర్ కామ్రేడ్. మైత్రి మూవీస్ సంస్ధ తెరకెక్కిస్తున్న ఈమూవీలో విజయ్ సరసన హీరోయిన్ రష్మీక మందన నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈసినిమా ట్రైలర్ కు భారీ స్పందన వస్తోంది. ఈనెల 26న ఈచిత్రం తెలుగు, తమిళ్, కన్నడలో విడుదల కానుంది.
- Advertisement -