న్యూస్ అప్‌డేట్స్ @ 1 PM

34
news

1.రేగుంటకు సీఎం కేసీఆర్‌..బాల్క సుమన్‌కు పరామర్శ
2.జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్‌ కేంద్రాలను ప్రారంభించిన మంత్రులు
3.దేశంలో 24 గంటల్లో 92,596 పాజిటివ్ కేసులు నమోదు
4.జూరాలకు భారీగా మొదలైన వరద…
5.తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం…
6.ఆగని పెట్రోవాత..పెట్రోల్‌పై 27 పైసలు, డీజిల్‌పై 28 పైసలు పెంపు
7.ఏపీలో జూడాల సమ్మె
8.తెలంగాణలో ఇంటర్‌ సెకండియర్ పరీక్షలు రద్దు
9.10 వేల పోస్టుల నియామకానికి ఐబీపీఎస్ ప్రకటన
10.రెండు నెలల పాటు కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే: కేంద్రం