టెస్టు క్రికెట్ మజాయే వేరు: కేటీఆర్

97
minister ktr

టెస్టు క్రికెట్‌లో ఏదో మత్తు ఉందని వెల్లడించారు మంత్రి కేటీఆర్. ఇంగ్లాండ్ – భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా కోహ్లీ – అండర్సన్‌ మధ్య జరిగిన ఆటతీరుపై తనదైన శైలీలో స్పందించారు.

బంతులు స్వింగ్ అయ్యే మైదానంలో టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ఆడితే ఆ గ‌మ్మ‌త్తే వేరుగా ఉంటుంద‌ని వెల్లడించారు. అండ‌ర్స‌న్ బౌలింగ్‌లో కెప్టెన్ కోహ్లీ ఆడిన తీరు అద్భుత‌మ‌ని పేర్కొన్నారు. ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ కూడా త‌న అమోఘ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆ మ్యాచ్‌కు ఎంతో వైభ‌వాన్ని తీసుకువ‌చ్చారని పేర్కొన్నారు.