భారత్ కరోనా అప్‌డేట్..

138
corona

దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 40,120 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 585 మంది మృతిచెందారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,85,227 యాక్టివ్ కేసులుండగా 3,13,02,345 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు 4,30,254 మంది క‌రోనాతో మృతి చెందగా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 52,95,82,956 మందికి టీకాలు వేశారు.