శాకుంతలం…సమంతకు గ్రాండ్ సెండాఫ్

54
samantha

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం శాకుంతలం. తాజాగా సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. అర్హ షూటింగ్ కంప్లీట్ అయిన కొద్ది రోజుల‌కే స‌మంత మూవీ షూటింగ్ కూడా పూర్తైంది. ఈ సంద‌ర్భంగా చిత్ర బృందం సమంత‌కు గ్రాండ్‌గా సెండాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల‌లో నిర్మిత‌మ‌వుతుంది. దేవ్ మోహ‌న్ ఇందులో దుష్యంతుడు పాత్ర పోషించాడు. స‌మంత శ‌కుంత‌ల‌గా క‌నిపించ‌నుంది. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక‌ల్ సినిమాగా తెరకెక్కుతోంది.

Thank you Shakuntala | Shaakuntalam | Samantha | Gunasekhar | Gunaa Team Works