రైల్వే బోర్డ్ చైర్మన్‌ను కలిసిన ఎంపీ నామా..

321
TRS MP nama

ఢిల్లీలో ఈ రోజు భద్రాచలం-కొవ్వూరు రైల్వే లైన్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే బోర్డ్ చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్‌ని టి.ఆర్.ఎస్ లోక్ సభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. దీనికి సంబంధించిన వినతి పత్రాన్ని రైల్వే బోర్డ్ చైర్మన్‌కు అందించారు ఎంపీ నామా నాగేశ్వరరావు.

mp nama