గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన గోపాల్ పేట MPDO

101
mpdo

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం MPDO నేడు తన MPDO కార్యాలయంలో 5 మొక్కలు నాటడం జరిగింది.

ఈ సందర్భంగా ఆయన వనపర్తి జిల్లా లోని సహచర MPDO అధికారులను మరియు తన కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది అందరినీ మొక్కలు నాటాలని కోరారు.