చరిత్రలో ఈ రోజు : జనవరి 7

89
Today In History

*సంఘటనలు*

?1935: భారత జాతీయ సైన్సు అకాడమీని కలకత్తాలో నెలకొల్పారు.

? *జననాలు*

?1950: శాంతా సిన్హా, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
?1972: ఎస్.పి.బి.చరణ్ , భారతీయ చలనచిత్ర నేపథ్యగాయకుడు, నటుడు, నిర్మాత.

? *మరణాలు*

?1950: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877)
?2008: ప్రమోద్ కరణ్ సేథీ , జైపూర్ పాదం సృష్టికర్త. (జ.1927)
?2016: ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి. (జ.1936).