తెలంగాణ ప్రాజెక్టుల అప్‌డేట్‌…

185
srisailam
- Advertisement -

జూరాలకు జలకళ వచ్చింది. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటితో ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నీరు వచ్చి చేరింది. దీంతో అధికారులు ప్రాజెక్ట్‌కు చెందిన 11 గేట్లను ఎత్తివేశారు. ఈ ప్రాజెక్ట్‌కు 95వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా సుమారు లక్షా 8588 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 అడుగులు కాగా ప్రస్తుతం 318.17 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది.

పులిచింతల ప్రాజెక్టు
..ప్రాజెక్టు సామర్థ్యం 45,77 TMC…ప్రస్తుతం నీటి నిల్వ. 9.57 టీఎంసీ..ఇన్ ప్లో : 6066.క్యూసెక్కులు.అవుట్ ప్లో : 100.క్యూసెక్కులు

నిజామాబాద్ :శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కు 11,433 క్యూసెక్కుల ఇన్ ఫ్లో…ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు…ప్రస్తుతం 1072.90 అడుగులు..ప్రాజెక్ట్ సామర్థ్యం 90 TMC లు….ప్రస్తుతం 35.039 TMC లు.

నాగార్జునసాగర్ వాటర్ లెవెల్ అప్డేట్స్

నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం: 590.00 అడుగులు…ప్రస్తుత నీటిమట్టం: 529.90 అడుగులు…ఇన్ ఫ్లో : 634 క్యూసెక్కులు…అవుట్ ఫ్లో : 634 క్యూసెక్కులు…పూర్తిస్థాయి నీటి నిల్వ :312.0405 టీఎంసీలు.ప్రస్తుత నీటి నిల్వ : 167.9514 టీఎంసీలు.

శ్రీశైలం ప్రాజెక్ట్

ఇన్ ఫ్లో : 1 లక్ష 3 వేల 820 క్యూసెక్కులు

పూర్తి స్థాయి నీటి మట్టం : 885 అడుగులు

ప్రస్తుతం నీటి మట్టం : 827.80 అడుగులు

పూర్తి స్థాయి నీటి నిల్వ : 214 టి.ఎం.సి లు

ప్రస్తుతం నీటి నిల్వ : 47.36 టి.ఎం.సి లు ‌

- Advertisement -