HCU భూములపై సుప్రీంలో విచారణ

2
- Advertisement -

సుప్రీంకోర్టులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పై విచారణ జరిగింది. జస్టిస్ గవాయ్, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టింది.

తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ ను కంచ గచ్చిబౌలి భూములు సందర్శించి మధ్యాహ్న 3:30 గంటల వరకు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.

కంచ గచ్చి భూముల్లో ఒక్క చెట్టును కూడా నరుకోవద్దని తెలంగాణ చీఫ్ సెక్రటరీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేశారు. 3.45 నిమిషాలకు మరోసారి విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు.

Also Read:వక్ఫ్ బిల్లుకు లోక్ సభ అమోదం

- Advertisement -