ఐసీయూలో ఎస్పీ బాలు…!

354
balu
- Advertisement -

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉంది. చెన్నైలో ఎంజీఎం ఆస్పత్రిలో ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కరోనా లక్షణాలతో చేరగా ఎస్పీ బాలు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

ఐసీయూలో ఉన్న బాలుకు నిపుణులైన డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు….లైఫ్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నాం…ఎంజీఎం హాస్పిటల్స్ బాలు ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా ఉందని వెల్లడించారు. నిన్న రాత్రి నుంచి ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు.

- Advertisement -