శర్వానంద్, సాయి పల్లవితో ‘పరిచయం’ పాట..

192

అసిన్ మూవీ క్రియేషన్స్ పతాకం పై రియాజ్ నిర్మాతగా లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో రూపొందిన చిత్రం “పరిచయం”. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలోని రెండోపాట ‘రావాఇలా’ ను హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి విడుదల చేశారు.

Sharwanand and Sai Pallavi

విరాట్ కొండూరు హీరోగా పరిచయం అవుతున్న ఈ మూవీలో సిమ్రత్ కౌర్ హీరోయిన్. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమా జూలై 20న విడుదల కాబోతోంది. ఇటీవల రిలీజ్ అయిన ‘ఏమైందో మనసా’ పాటకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లబించింది. ఈ చిత్ర నైజాం రైట్స్ ను ఏషియన్ సంస్థ సొంతం చేసుకుంది.

Sharwanand and Sai Pallavi

నటీనటులు: విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ తదితరులు…సాంకేతిక నిపుణులు, రచన దర్సకత్వం: లక్ష్మీకాంత్ చెన్నా ,నిర్మాత: రియాజ్ ,మ్యూజిక్: శేఖర్ చంద్ర ,లిరిక్స్: భాస్కరభట్ల,వనమాలి,శ్రీమణీ, డైలాగ్స్: సాగర్, సినిమాటోగ్రఫీ: నరేష్ రానా ,కోరియోగ్రఫీ: విజయ్ ప్రకాష్, హరికిరణ్, ఫైట్స్: రామకృష్ణ, చీఫ్ కో డైరెక్టర్: సత్యం కల్వకోలు, ఆర్ట్: రాజకుమార్ గిబ్సన్, ఎడిటర్: ప్రవీణ్ పూడి ,పి ఆర్ ఓ:వంశీ శేఖర్, ఆర్ట్: రాజకుమార్ గిబ్సన్.

Raavaa Ila Full Song With Lyrics | Parichayam | Virat | Simrat | Sekhar Chandra | Lakshmikant