జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం పెళ్లి చూపులు

235
Pelli choopulu wins best movie award
Pelli choopulu wins best movie award
- Advertisement -

64వ జాతీయ చలన చిత్ర అవార్డులను మీడియా స‌మావేశంలో ప్ర‌క‌టించారు. ఉత్త‌మ హిందీ చిత్రంగా నీర్జా, ఉత్త‌మ తెలుగు చిత్రంగా పెళ్లి చూపులు అవార్డులు సాధించాయి.

ఉత్త‌మ‌న‌టుడు- అక్ష‌య్ కుమార్ (ర‌ుస్తుం)
ఉత్త‌మ నృత్య‌ద‌ర్శ‌కుడు- రాజు సుంద‌రం (జ‌న‌తా గ్యారేజ్‌)
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు- బాపు ప‌ద్మ‌నాభ (అల్ల‌మ‌-క‌న్న‌డ‌)
ఉత్త‌మ సంభాష‌ణ- త‌రుణ్ భాస్క‌ర్ (పెళ్లిచూపులు)
ఉత్త‌మ స్పెష‌ల్ ఎఫెక్ట్స్‌- శివాయ్
ఉత్త‌మ క‌న్న‌డ చిత్రం- రిజ‌ర్వేష‌న్
ఉత్త‌మ సామాజిక చిత్రం- పింక్
ఉత్త‌మ త‌మిళ చిత్రం-జోక‌ర్
ఉత్తమ ఫైట్ మాస్టర్- పీటర్ హెయిన్స్ (పులి మురుగన్)

- Advertisement -