పుట్ట మధు అరెస్ట్…

58
madhu

గత వారం రోజులుగా అదృశ్యమైన పుట్ట మధును అరెస్ట్ చేశారు రామ‌గుండం టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. భీమ‌వ‌రంలో పుట్ట మ‌ధును అరెస్టు చేసిన పోలీసులు.. పెద్ద‌ప‌ల్లి జిల్లాకు తీసుకొచ్చారు. గ‌త వారం రోజులుగా అదృశ్యానికి గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. గ‌ట్టు వామ‌న్ రావు దంప‌తుల హ‌త్య కేసులో ఇప్ప‌టికే ఒక‌సారి పోలీసులు పుట్ట మ‌ధును విచారించారు. స‌ద‌రు హ‌త్య కేసుకు సంబంధించి గ‌ట్టు వామ‌న్ రావు తండ్రి గ‌ట్టు కిష‌న్ రావు ఇటీవ‌ల ఇచ్చిన మ‌రో ఫిర్యాదుతో మ‌ధును రామ‌గుండం పోలీసులు ప్రశ్నించారు.