సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం..

363
kcr
- Advertisement -

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అర్చకులు. బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం భారీగా నిధులు కేటాయిస్తున్ననందుకు కృతజ్ఞతగా బ్రాహ్మణ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. వేద మంత్రోత్సవాల మధ్య బంజారాహిల్స్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ ని ఆశీర్వదిస్తు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బాల నగర్ కార్పొరేటర్ నరేందరాచార్య, రాహుల్ దేశ్ పాండే, కోడూరి కృష్ణమాచార్య, శ్రీరంగం గోపికృష్ణమాచార్య, శ్రీనివాసాచార్యులు, సుబ్రమణ్యం, శేషగిరి, రంగాచార్యులు, నండూరు శ్రీనివాస చార్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -