శ్రీరామచంద్రకు జై కొట్టిన నోయల్!

39
noel

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ సక్సెస్ ఫుల్‌గా 19 రోజులు పూర్తి చేసుకుంది. ఇక మూడో వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధం అవుతుండగా ఇప్పటికే పలువురు నటులు ఇంట్లోని వారికి మద్దతు ప్రకటించారు.

తాజాగా గత సీజన్‌లో బిగ్ బాస్‌లో పాల్గొన్న నోయల్…ప్రస్తుత సీజన్‌లో శ్రీరామచంద్రకు జై కొట్టారు. సింగర్‌ శ్రీరామచంద్రకు ఓటేయమని అభిమానులను కోరుతున్నాడు.

అయితే ఈసారి ఓటింగ్‌లో శ్రీరామచంద్ర ఉండటం అది ఓటింగ్‌లో తక్కువ శాతంతో ఉండటంతో ఆయన ఎలిమినేషన్ నుండి గట్టెక్కుతాడా లేదా అన్నది వేచిచూడాల్సిందే.