నగరంలో న్యూ ఇయర్‌ జోష్‌…

116
New Year Parties in Hyderabad 2018

కొత్త సంవత్సరం వస్తోందంటే..! మ్యూజిక్‌ షోలు! టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటులు, సెలబ్రిటీల హంగామా.న్యూ ఇయర్‌ అంటే పార్టీల హడావిడి. దేశవ్యాప్తంగా వేడుకలు జరిగినా.. ముంబయ్‌, ఢిల్లీ తర్వాత వినూత్నంగా జరిగేది మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీ హైదరాబాద్‌లోనే. 2017కు వీడ్కోలు పలుకుతు…2018కి గ్రాండ్ వెల్ కమ్‌ చెప్పేందుకు యువత సిద్దమైంది. ఇప్పటికే పలుచోట్ల న్యూ ఇయర్‌ హంగామా స్టార్టైంది. న్యూఇయర్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు హోటల్స్,పబ్స్,బార్ అండ్ రెస్టారెంట్స్‌ సిద్ధమై పోయాయి. రకరకాల ఆఫర్లతో యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.

హైదరాబాద్‌లో న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ జరిగే పలు ప్రాంతాలు…

 ఇక తారలతో వినోదం కోసం బ్లాక్ యువర్ స్పేస్ అంటున్నది ఉతృష్ట ఈవెంట్స్. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ కోసం ప్రచారంలో ముందున్న ఈ సంస్థ పల్లాడియన్ లగ్జరీ కన్వెన్షన్స్‌లో నిర్వహించే నూతన సంవత్సర వేడుకల్లో సినీ తారలు అర్చనా వేద, శ్రీముఖి అలరిస్తారని ప్రకటించింది. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే స్పెషల్ పార్టీలో పలువురు సినీ నటులు,సింగర్స్‌తో ప్రత్యేక కార్యక్రమాలు ఉండనున్నాయి.

కంట్రీక్లబ్‌లో ప్రముఖ మోడల్స్‌తో కనువిందు చేసే ఫ్యాషన్ షో నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. సమ్మర్ గ్రీన్ రిసార్ట్స్ నిర్వహించే తెలంగాణ న్యూ ఇయర్ పార్టీలో వీ సిక్స్ యాంకర్ బిత్తిరి సత్తి.. పార్టీ లవర్స్‌ను నవ్వించేందుకు వేదిక ఎక్కబోతున్నాడు. తాజ్ కృష్ణ టాటూస్‌తో ప్రత్యేకమైన స్టూడియోని ఏర్పాటు చేస్తున్నది.

హ్యాపీ అవర్స్
సెలబ్రిటీ: డీజే షాహిల్, డీజే జెన్నీ
స్పెషల్: అన్‌లిమిటెడ్ డ్రింక్, వెజ్&నాన్‌వెజ్ స్టార్టర్స్, బిర్యానీ, డిసెర్ట్స్
వేదిక: ఫ్యూజన్9, ఇనార్బిట్‌మాల్, మాదాపూర్

హ్యాంగోవర్ 18
సెలబ్రిటీ: రె-ని-సా బ్యాండ్, ఎమ్సీ సింబా,
స్పెషల్: లైవ్ కాన్సర్ట్, డీజే స్పైల్‌బైండింగ్, అన్ లిమిటెడ్ స్టార్టర్స్, అన్ లిమిటెడ్ మాక్‌టైల్స్, బఫే, కిడ్స్ జోన్, సెల్ఫీ జోన్
వేదిక: మృగవని రిసార్ట్, హైదరాబాద్

New Year Parties in Hyderabad 2018
యునైట్ ఇన్ వైట్
సెలబ్రిటీ: థామస్ గోల్డ్
స్పెషల్: వైట్ డ్రెస్, ఎస్‌ఎఫ్‌ఎక్స్, ఫుడ్, బేవరేజెస్
వేదిక: రెండజ్వస్, నానక్‌రామ్‌గూడ

సిప్ అండ్ స్వింగ్
సెలబ్రిటీ: డీజే క్రిషి, డార్క్ సార్కెరెస్
స్పెషల్: స్పెషల్ లైటింగ్, లేజర్స్,
ఫైర్ క్రాకర్స్, స్కై లాంథర్న్స్
వేదిక: ఇమేజ్ గార్డెన్స్, మాదాపూర్

షోడౌన్
సెలబ్రిటీ: అక్షర్
స్పెషల్: అన్ లిమిటెడ్ ఫారిన్ లిక్కర్,
మాక్‌టైల్, కాక్‌టైల్, సాఫ్ట్‌డ్రింక్స్
వేదిక: అమ్నేషియా లాంజ్ బార్,
రోడ్ నంబరు 41, జూబ్లీహిల్స్

ప్లే బాయ్ బీర్ గార్డెన్
సెలబ్రిటీ: డీజే ఆర్ట్ ఫ్రిక్షన్
స్పెషల్: ఫుడ్, డ్రింక్స్
వేదిక: ప్లే బాయ్ బీర్ గార్డెన్,
రోడ్ నంబరు 10, జూబ్లీహిల్స్

అరేబియన్ ట్విస్ట్
సెలబ్రిటీ: డీజే లయ, డీజే ప్రబ్జ్, డీజే సోను
స్పెషల్: డ్రిక్స్, ఫుడ్, కిడ్స్‌మెనూ,
అన్‌లిమిటెడ్ లిక్కర్
వేదిక: హోటల్ ఆదిత్య పార్క్,
బల్కంపేట రోడ్, అమీర్‌పేట

న్యూ ఇయర్ లైవ్
సెలబ్రిటీ: సిమ్రాన్ చౌదరీ, ఎల్వీ రేవంత్, మాళవిక సుందర్, లిప్రిక భాష్యం, అనురాగ్ కులకర్ణి
స్పెషల్: లైవ్ మ్యూజిక్
వేదిక: లియోనియో హాలిస్టిక్ డెస్టినేషన్, శామీర్‌పేట్

బాలీవుడ్ అండర్ గ్రౌండ్
సెలబ్రిటీ: డీజే సన్నీ
స్పెషల్: అన్ లిమిటెడ్ ఫుడ్,
అన్ లిమిటెడ్ డ్రింక్స్
వేదిక: హోటల్ రాడిసన్, గచ్చిబౌలి

శ్రద్ధా ఈవెంట్స్
సెలబ్రిటీ: గెటప్ శ్రీను, మధుప్రియ, డీజే ప్రమోద్, డీజే మథ్యూ, జబర్దస్త్ రామ్ ప్రసాద్
స్పెషల్: ఈడీఎంఐ డీజే, డ్యాన్స్, అన్ లిమిటెడ్ ఫుడ్, అన్ లిమిటెడ్ లిక్కర్
వేదిక: సైబర్ స్పోర్ట్స్ సెంటర్, మాదాపూర్

న్యూ ఇయర్ ఈవ్
సెలబ్రిటీ: డీజే యోగి, భరత్, వరుణ్
స్పెషల్: మూడు వేదికలు, అన్ లిమిటెడ్
ఐఎంఎఫ్‌ఎల్ డ్రింక్స్, అన్ లిమిటెడ్ ఫుడ్
వేదిక: హైచ్‌ఐసీసీ, మాదాపూర్

కరేబియన్ పైరేట్స్
సెలబ్రిటీ: డీజే పవన్
స్పెషల్: పైరేట్ అడ్వెంచర్స్, బఫెట్, అన్ లిమిటెడ్ ఐఎమ్‌ఎఫ్‌ఎల్ బేవరేజెస్, డ్యాన్స్, ఫన్
వేదిక: ఫైన్ లెగ్, సియస్టా హైటెక్ సిటీ, కొత్తగూడ
లెట్స్ సెలబ్రేట్ ఎన్‌వైపీ నాన్ స్టాప్ డ్యాన్స్

బాటిల్స్ అప్ 2018
సెలబ్రెటీలు – డీజే అభిజిత్
స్పెషల్ – అన్ లిమిటెడ్ డ్రింక్స్, ఫుడ్
వేదిక – బై ది బాటల్స్, జూబ్లీహిల్స్

న్యూ ఇయర్ బాష్
సెలబ్రెటీలు – డీజే షెరీ
స్పెషల్ – అన్ లిమిటెడ్ వెజ్,
నాన్ వెజ్ ఫుడ్ అండ్ డ్రింక్స్.
వేదిక – రాగజ్ ఫైన్ డైనింగ్ బార్ అండ్ బాంకెట్స్, కూకట్‌పల్లి

న్యూ ఇయర్ ఈవ్
సెలబ్రెటీలు – డీజే అలెక్స్ జడ్
స్పెషల్ – అన్ లిమిటెడ్ డ్రింక్స్,
స్నాక్స్ అండ్ బఫె డిన్నర్
వేదిక-ఈగల్ బార్ అండ్ రెస్టారెంట్, లక్డీకా పూల్

న్యూ ఇయర్ ఈవ్ 2018
సెలబ్రెటీలు – డీజే ఆర్టిస్ట్ లేయా ప్రదర్శన
స్పెషల్ – అన్ లిమిటెడ్ ఫారిన్ లిక్కర్,
కాక్‌టైల్, మాక్‌టైల్, అండ్ సాఫ్ట్ డ్రింక్స్‌తో
పాటు స్నాక్స్, బఫె డిన్నర్
వేదిక – బి డబ్స్ రెస్టారెంట్, జూబ్లీహిల్స్

కిస్ అండ్ షూట్
సెలబ్రెటీలు – డీజే స్నేహ అగర్వాల్
స్పెషల్ -అన్ లిమిటెడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్, వీవీఐపీ కపుల్‌కి అన్‌లిమిటెడ్ ఫారిన్ మేడ్ లిక్కర్
వేదిక – ఎయిర్ క్లబ్, జూబ్లీ హిల్స్

1857 న్యూ ఇయర్ పార్టీ
సెలబ్రెటీలు – లైవ్ డీజే
స్పెషల్ – అన్ లిమిటెడ్ ఫుడ్ అండ్ డ్రింక్స్
వేదిక – ఓహ్రీ, జల విహార్, నెక్లెస్ రోడ్

న్యూ ఇయర్ పార్టీ 2018
సెలబ్రెటీలు – డీజే హక్కి
స్పెషల్ – అన్‌లిమిటెడ్ వెజ్, నాన్ వెజ్ ఫుడ్, అన్ లిమిటెడ్ లిక్కర్
వేదిక – టెర్మినస్ మాల్, గచ్చిబౌలి