పిక్ టాక్ : వయ్యారం వర్సెస్ గ్లామరసం

120
- Advertisement -

సోషల్ మీడియాలో ఎంతమంది హాటు భామలు ఉన్నా నేహా శర్మ క్రేజ్ వేరు, అలాగే ఆమె లుక్స్ వేరు. నేహా శర్మ ఒక్క ఫోటో పోస్ట్ చేస్తే సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇప్పటికే, ఈ కార్యక్రమాన్ని ఎన్నో సార్లు విజయవంతంగా పూర్తి చేసిన నేహా శర్మ మరోసారి అదే పని చేసింది. నేహా శర్మ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు స్టే హైదరాబాద్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఏదో సినిమా షూట్ కోసం నేహా శర్మ భాగ్యనగరానికి వచ్చినట్టు ఉంది. తాజాగా ఈ భామ అందాలు ఆరబోస్తూ వయ్యారంగా కూర్చుని స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలో అత్యంత గ్లామరస్ గా నేహా శర్మ హాట్ ఫోజులు ఇచ్చింది. షర్ట్ తప్ప ప్యాయింట్ వేసుకోకుండా విచ్చలవిడిగా నేహా శర్మ ఎక్స్ పోజింగ్ చేసింది. డ్రెస్ కూడా వెరీ సెక్సీగా ఉండటం, అమ్మడు గ్లాస్ బాటిల్ లోని వాటర్ ను కసి చూపులు చూస్తూ తాగడం.. మొత్తానికి ఈ ఫోటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో నేహా శర్మ హాట్ ఫోటోకు గ్లామర్ అండ్ స్టైల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఇక ఫోటో విషయానికి వస్తే ఒక పొడవాటి షర్ట్ వేసుకుని హాటు యువరాణిలాగా మెరిసింది నేహా శర్మ. ఇలాంటి డ్రెస్ లో క్లీవేజ్ షో చేయకపోతే మరీ ఎర్రబస్సు అనుకుంటారని నేహా శర్మకి బాగా తెలుసు. కాబట్టి తన క్లీవేజ్ షో విషయంలో కూడా నేహా ఏ మాత్రం మొహమాట పడలేదు. మొత్తానికి ఈ ఫొటోలో నేహా శర్మ హాట్ స్టైల్ ఫ్యాక్టర్ మరింతగా పెరిగింది. ఎలాగూ నేహా శర్మ గ్లామరసం ఫోటోలకు ఇన్స్టాలో సూపర్ రెస్పాన్స్ ఉంటుంది. అందుకే, నేహా శర్మ తాజా ఫోటో చూసి ‘స్టన్నింగ్ బ్యూటీ హాట్ లుక్స్’, ‘హాట్ హాట్ ఏంజెల్’ అంటూ కొందరు నెటిజన్లు నేహా శర్మ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

బాలయ్యతో ప్రభాస్ ?

భారీ బడ్జెట్‌ సినిమాల…బుట్టబొమ్మ

సింగం ఇజ్‌ బ్యాక్‌…

- Advertisement -