ఒంటరి మహిళలను చితకబాదిన తాలిబన్లు

339
- Advertisement -

అమెరికా భద్రతా బలగాలు ఉపసంహరణ తర్వాత అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు వశం చేసుకున్నారు. ముస్లిం షరియత్‌ చట్టాల ప్రకారం పాలన కొనసాగిస్తున్న తాలిబన్లు….మహిళలపై అమానుష దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలకు విద్య, ఒంటరిగా తిరగకపోవడం వల్ల మహిళలు తీవ్రంగా ఇబ్బందులకు గురవతున్నారు. దీంతో దేశంలో మహిళలు పెద్ద ఎత్తున్న నిరసనలు చేపడుతున్నారు.

ఒంటరిగా మహిళలు తిరగడం నేరం. అయితే తాజాగా అఫ్గన్‌లోని తఖర్‌ ప్రావిన్స్‌లో ముహర్రం లేకుండా షాపింగ్ చేయడానికి వచ్చిన మహిళలను దారుణంగా చితకబాదారు. సాయుధ తాలిబన్ల పాలనలో మహిళలు భూమి మీదే నరకాన్ని అనుభవిస్తున్నారంటూ ఈ వీడియోను షబ్నం నసీమి అనే మహిళ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి…

దేశంలో మహిళలకు ఉపాధి కల్పించే అగ్రగామి…

తెలంగాణలోకి అమరరాజా పెట్టుబడులు…

ఇది టెస్టు కాదు టీ20..పాక్‌కు చుక్కలే!

- Advertisement -