చదువును లాక్కొలేరు:నారప్ప ట్రైలర్

35
venkatesh

తమిళంలో ధనుష్ నటించిన అసురన్ మూవీని తెలుగులో వెంకటేష్‌ హీరోగా నారప్పగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు పెంచేశాడు వెంకటేశ్. భూమి లాక్కుంటారు, డబ్బు లాక్కుంటారు కానీ చదువును లాక్కొలేరు అంటూ వెంకటేశ్ చెప్పే డైలాగ్ ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచింది.

Narappa - Official Trailer | Venkatesh, Priyamani, Rao Ramesh, Nassar | Amazon Prime Video