మంచు లక్ష్మీకి మోహన్ బాబు స్పెషల్ విషెస్…

317
mohan babu

మంచు లక్ష్మీ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ సెలబ్రిటీలు విషెస్ చెబుతున్నారు. ఇక తన కూతురు పుట్టినరోజు సందర్భంగా విషెస్ తెలిపారు మంచు మోహన్ బాబు.ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసిన మోహన్ బాబు…నా ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న వజ్ర వైఢూర్య పుష్య గోమేదిక మరకత మాణిక్యం లాంటి కుమార్తె పుట్టినరోజు ఈ రోజు. మరొక జన్మంటూ ఉంటుందో లేదో తెలీదు గానీ ఉంటే మళ్లీ ఈ లక్ష్మీ ప్రసన్నే తనకు కూతురుగా పుట్టాలని , నేను తనకు తండ్రిగా పుట్టాలని ఆ పంచభూతాల్ని ప్రార్ధిస్తున్నాను, హ్యాపీ బర్త్ డే టు మై డియర్ లవ్లీ లక్ష్మీ మంచు అంటూ పేర్కొన్నారు.