యాదవుల అభ్యున్నతికి కృషి: ఎమ్మెల్సీ కవిత

39
mlc kavitha

యాదవుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చారని తెలిపారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్ర గొల్ల, కుర్మ యాదవ సంఘం ప్రతినిధులు హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాదవుల అభ్యున్నతికి పాటుపడుతున్న ప్రభుత్వానికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. కవితను కలిసిన వారిలో మేకల రాములు యాదవ్, క్యామ మల్లేష్ యాదవ్, రాజారాం యాదవ్ ఉన్నారు.