గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతం- ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్

48
MLA Rathod Bapu Rao

గ్రీన్ ఇండియా చాలెంజ్ అద్భుతం అన్నారు బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్. గురువారం ఆయన ముఖ్రా కె గ్రామంలో గత యేడాది నాటిన 10 వేల మొక్కలను పరిశీలించి.. కాసేపు నిళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి పల్లెలో విస్తరించింది,ప్రతి ఒక్కరు మొక్కలు నాటుతున్నారు,ఇంత మంచి కార్యక్రం చెపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మినాక్షి,ఎంపీటీసీ గాడ్గె సుభాష్ పాల్గొన్నారు.