బర్త్ డే…మొక్కలు నాటిన ఎమ్మెల్యే గండ్ర..

49
gandra

తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన నివాసం (వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్ క్యాంపు ఆసీస్) లో మొక్కలు నాటారు భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి పరిరక్షించాలని పిలుపునిచ్చారు.