గుత్తా జ్వాలా వివాహానికి హాజరై మంత్రి శ్రీనివాస్ గౌడ్..

30
Minister Srinivas Goud

గురువారం ప్రముఖ బ్యాట్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా, తమిల్ యాక్టర్ విష్ణు విశాల్ వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. కరోనా కారణంగా అతిథులు ఎక్కువ మంది లేకున్నా.. వారి స్థాయికి ఏమాత్రం తగ్గకుండా వివాహం గ్రాండ్ జరిగినట్టు తెలుస్తోంది. కాగా గుత్తా జ్వాల వివాహానికి తెలంగాణ రాష్ట్ర ఆబ్కారీ, టూరిజం, కల్చర్, క్రీడలు, యువజన సర్వీసులు మరియు పురావస్తు శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హాజరై వదువరువులను ఆశీర్వదించారు.