అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి..

22

మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 8,22వ డివిజన్ కోటి 73 లక్షల రూపాయల నిధులతో అండర్ డ్రైనేజీ ,సిసి రోడ్లు, స్ట్రీట్ లైట్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ కార్యక్రమంలో మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, స్థానిక కార్పొరేటర్ లీక్కి మమత కృష్ణారెడ్డి, ఆపరేటర్లు కో ఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.