చందూలాల్ మృతి పట్ల కేటీఆర్‌ సంతాపం..

131
ktr
- Advertisement -

మాజీ మంత్రి చందూలాల్ గారి మరణం పట్ల టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. చందూలాల్ మరణం పార్టీకి తీరని లోటని అన్నారు. రాజకీయాల్లో అనేక హోదాల్లో సుదీర్ఘకాలం పాటు ప్రజలకు, ముఖ్యంగా గిరిజనుల అభివృద్ధి కోసం అపూర్వమైన సేవలందించారని కొనియాడారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

- Advertisement -