may27:పండిట్ నెహ్రూ వర్థంతి

47
- Advertisement -

భారత స్వాతంత్ర సంగ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల నాయకులు తమ జీవితాలను ధారపోశారు. వారే పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి తొలి ప్రధానిగా రెండు పర్యయాలు పనిచేశారు. దేశ అభ్యునతి కోసం ఆహార్నీశలు కృషి చేశారు. అయితే నేడు నెహ్రూ 59వ వర్థంతి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే నివాళులర్పించారు.

ఈయన 1947 నుంచి 1964వరకు భారత ప్రధానిగా సేవలు అందించారు. ఈయన కాలంలో పంచవర్ష ప్రణాళికల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ ప్రగతి పథంలో దూసుకుపోయేందుకు ఈయన చేసిన కృషి అనిర్వచనీయం. భారతదేశానికి ప్రపంచానికి ఒక కొత్త విదేశి విధానాలు మార్గదర్శకాలను రూపొందించారు. అతనికి పిల్లలంటే అమితమైన అభిమానం పిల్లలు అతన్ని చాచా నెహ్రూ అని పిలుచుకునేవారు. నెహ్రూ జయంతి నవంబర్ 14న ప్రతి సంవత్సరం బాలల దినోత్సవం జరుపుకుంటారు.

Also Read: మోడీజీ 9 ఏళ్ళు, 9 సవాళ్ళు.. సమాధానం ఉందా?

- Advertisement -