రవితేజ…క్రాక్ ట్రైలర్

44
raviteja

న్యూ ఇయర్ కానుకగా ప్రేక్షకులకు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు మాస్ మహారాజా రవితేజ. మాస్ కా బాప్ అంటూ అభిమానులను నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ట్రైలర్‌ని విడుదల చేశారు.

చూశారా జేబులో ఉండాల్సిన నోటు, చెట్టుకు ఉండాల్సిన కాయ, గోడకు ఉండాల్సిన మేకు ఈ మూడు ముగ్గురు తోపుల్ని తొక్కేశాయి. ఇక్కడ కామన్ పాయింట్‌ ఏంటంటే ఈ ముగ్గురితో ఆడుకుంది ఒకే పోలీసోడూ అంటూ అదిరిపోయే డైలాగ్‌తో ఆకట్టుకున్నారు. శంకర్ పోతురాజు వీర శంకర్ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ ఆకట్టుకోగా ట్రైలర్‌తో అంచనాలను పెంచేశాడు.

Krack Movie Trailer - Raviteja, Shruti Hassan | Gopichand Malineni | Thaman S