డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించిన ఈటల..

44
etela

హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ డాక్టర్స్ క్రికెట్ టోర్నమెంట్ 2020-2021 ను ప్రారంభించారు మంత్రి ఈటల రాజేందర్. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, ఒలంపియన్ జేజే శోభా, బాక్సర్ నికత్ జరీన్, ఇంటర్ నేషనల్ షూటర్ ఈషా సింగ్ పాల్గొన్నారు. మూడు రోజల పాటు జరగనున్న టోర్నీమెంట్‌లో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీల జట్లు పాల్గొన్నాయి.