శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు..

238
Srisailam Dam

శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్ట్‌ 8గేట్లను 10 ఆడుగుల మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేయడం జరుగుతోంది. మరోవైపు.. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

నీటి మట్టం..

ఇన్ ఫ్లో: 2,12,660 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో: 2,53,593క్యూసెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుత నీటిమట్టం 884.70 అడుగులు
పూర్తిస్దాయి నీటి నిల్వ సామర్ధ్యం 215.8070 టిఎంసీలు
ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 213.8824 టీఎంసీలు