పసిడి ధరకు బ్రేక్!

193
gold rate

రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరకు బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.290 తగ్గి రూ.53,430కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 రూ.48,980గా ఉంది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కిలో వెండిపై రూ. 580 తగ్గి 67,980కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి ధర ఔన్స్‌కు 0.82 శాతం తగ్గుదలతో 1948 డాలర్లుగా ఉండగా వెండి ధర ఔన్స్‌కు 1.38 శాతం తగ్గుదలతో 26.91 డాలర్లుగా ఉంది.