గుడ్ న్యూస్…భారీగా తగ్గిన బంగారం ధరలు

175
gold rate
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు రోజురోజుకు దిగివస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 400 తగ్గి రూ. 43,000కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 450 తగ్గి రూ.46,900 కి చేరాయి. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ. 900 తగ్గి రూ.73,400కి చేరింది.

- Advertisement -