స్థిరంగా బంగారం ధరలు

131
gold

బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం దేశంలోని అనేక నగరాల్లో బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. కొన్ని నగరాల్లో మాత్రం స్వల్ప మార్పులు జరిగాయి. బంగారం ధరలు భవిష్యత్ లో పెరిగే అవకాశం ఉందని బిలియన్ నిపుణులు చెబుతున్నారు. బంగారం ధర పెరుగుదలకు అనుకూల పరిస్థితిలు ఏర్పడుతున్నాయన్నారు. అయితే ప్రస్తుతం పెద్ద పండుగలేమి లేకపోవడం, పెళ్లి సీజన్ కూడా అయిపోతుండటంతో బంగారం ధరల్లో పెద్దగా మార్పులు లేవని చెబుతున్నారు బులియన్ నిపుణులు.