నేటి బంగారం,వెండి ధరలివే

132
gold

కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,000 వద్ద ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50, 180 వద్ద ఉన్నది. ఇక వెండి విషయానికి వస్తే.. కిలో వెండి ధర రూ. 700 తగ్గి రూ.70,700కి చేరింది.