నేటి బంగారం, వెండి ధరలివే

159
gold

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,900 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ. 48,990 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం భారీగా తగ్గి పోయాయి. కేజీ వెండి ధర రూ.4200 తగ్గి 67,200 కు చేరుకుంది.