గ్రీన్ ఛాలెంజ్ పాల్గొన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్..

386
Gellu Srinivas Yadav

రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆకుల వెంకటేష్ విసిరిన ఛాలెంజ్ స్వీకరించిన టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఈ రోజు మొక్కలు నాటారు. అనంతరం ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గోపాల్ రెడ్డిని, పాలక మండలి సభ్యుడు పేర్క శ్యామ్‌ని, కాచిగూడ ఏసిపి ని గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మెక్కలు నాటాలని కోరారు.