- Advertisement -
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లిలోని తన చిన్నాన్న ఎర్రబెల్లి మురళీధర్ రావు గారి నూతన గృహ ప్రవేశానికి, ఇంట్లో జరిగిన యాగానికి సతీ సమేతంగా హాజరయ్యారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు-ఉషా దంపతులు. ఈ సందర్భంగా మంత్రి తన చిన్నాన్న ఆశీర్వాదం తీసుకున్నారు.
- Advertisement -