దేశవ్యాప్తంగా..ఎర్త్ అవర్

22
- Advertisement -

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఎర్త్ అవర్’ ను పురస్కరించుకొని ఇవాళ (23 వ తేదీన) రాత్రి 8.30 నుంచి 9.30 గంటల మధ్య డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో విద్యుత్ దీపాలు ఆర్పివేస్తారు.

ఈసందర్బంగా సచివాలయం ఎదురుగా నిర్వహించే కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, సచివాలయ ఉన్నతాధికారులు పాల్గొంటారు.

Also Read:BRS:సికింద్రాబాద్ అభ్యర్ధిగా పద్మారావు గౌడ్

వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఈ కార్యక్రమ అసలు లక్ష్యం. 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీలో సింబాలిక్ లైట్స్ అవుట్ కార్యక్రమంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి 190కి పైగా దేశాల్లో ఈ కార్యక్రమాన్ని పాటిస్తూ.. ప్రపంచ ఉద్యమంగా మారింది.

- Advertisement -