- Advertisement -
లండన్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో హీరో రామ్ చరణ్ మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఇందుకు సంబంధించి గతంలోనే ప్రకటన రాగా మే 9న లాంఛ్ చేసే అవకాశం ఉంది.
అనంతరం ఆ మైనపు విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ మ్యూజియానికి తరలించనున్నట్లు సమాచారం. ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ మైనపు విగ్రహాలు కొలువుదీరిన సంగతి తెలిసిందే.
Also Read:వరంగల్ సభ…చరిత్రను సృష్టించబోతుంది: కేటీఆర్
- Advertisement -

