25 ఏళ్ల ప్రస్థానం.. గర్వంగా ఉంది!

20
- Advertisement -

బీఆర్ఎస్ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగసభను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

25 సంవత్సరాల క్రితం నాటిన కల, ఈరోజు తెలంగాణ గమ్యాన్ని మార్చింది. కేసీఆర్ చూపించిన అసమాన నాయకత్వంలో, మేము చరిత్రను రాశాము అని కొనియాడారు. ఈ ప్రయాణంలో భాగం కావడం గర్వంగా, భావోద్వేగంతో, శాశ్వతంగా కృతజ్ఞతతో ఉన్నాను అని తెలిపారు సంతోష్ కుమార్.

 

Also Read:Kaantha:సముద్రఖని..ఫస్ట్ లుక్

- Advertisement -