ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియను ప్రకటించిన సీఎం కేజ్రీవాల్

126
kejriwal
- Advertisement -

దేశ రాజధాని ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియను ప్రకటించారు సీఎం కేజ్రీవాల్. సడలింపులు, మినహాయింపులతో లాక్ డౌన్ కొనసాగుతుందన్నారు.సరి-బేసి సంఖ్య విధానంలో మార్కెట్స్, మాల్స్ పునఃప్రారంభం. అవుతాయని…50% సిబ్బందితో ప్రైవేట్ కార్యాలయాల నిర్వహణకు అనుమతిచచారు.

గ్రూప్ – ఏ ప్రభుత్వ కార్యాలయాలు 100%, గ్రూప్-బీ కార్యాలయాలు 50% సిబ్బందికి అనుమతిచ్చారు. కోవిడ్-19 థర్డ్ వేవ్ ను ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నాం అన్నారు. పీడియాట్రిక్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని…420 టన్నుల ఆక్సిజన్ నిల్వ చేసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు. కరోనా నూతన వేరియంట్ల నిర్ధారణకు రెండు ల్యాబ్ లు ఏర్పాటుచేశామన్నారు.

- Advertisement -