గాంధీకి నివాళి అర్పించిన గవర్నర్‌,సీఎం కేసీఆర్

181
cm kcr

మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా బాపు ఘాట్ లోని గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు గవర్నర్ తమిళ సై ,సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మంత్రులు ఎంపీలు జోగినిపల్లి సంతోష్ కుమార్ ,కేకే ,మేయర్ బొంతు రామ్మోహన్, ఉన్నతాధికారులు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం గాంధీజీ సందేశం అనేక సమస్యలకు పరిష్కారం చూపించిందని…ఎంతటి కష్టతరమైన లక్ష్యాన్నైనా సత్యాగ్రహ దీక్షతో సాధించొచ్చు అని గాంధీజి నిరూపించారని చెప్పారు.