బంగారం ప్రియులకు శుభవార్త..

227
gold rate
- Advertisement -

బంగారం ప్రియులకు శుభవార్త. శుక్రవరాం బులియన్ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 తగ్గి రూ.52,640కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.90 తగ్గి రూ.48,250కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.300 తగ్గి రూ.60,700కు చేరగా అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.62 శాతం తగ్గుదలతో 1904 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 2.1 శాతం తగ్గుదలతో 23.74 డాలర్లకు చేరింది.

- Advertisement -