తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్

279
cmtiruchanur

తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తిరుచానూరు చేరుకున్నారు సీఎం కేసీఆర్. తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం తుమ్మలగుంటలోని కల్యాణ వేంకటేశ్వరస్వామిని కేసీఆర్ దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు.